Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలి-నర్సీపట్నం రోడ్డు విస్తరణ పరిశీలన

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 9:33 PM విశాఖపట్నంGeneral
భీమిలి-నర్సీపట్నం రోడ్డు విస్తరణ పరిశీలన - Udayam
భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానించే భీమిలి-నర్సీపట్నం రోడ్డు విస్తరణ పనులను ఆర్ అండ్‌ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రూ. 34 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Comments

G
Loading comments...