వార్తలకు తిరిగి వెళ్లండి

ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అడవుల్లో భద్రతా బలగాలు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో మావోయిస్టులు అమర్చిన ఏడు ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా పోలీసులు, ఐటీబీపీ సిబ్బంది ఈ గాలింపు చర్యల్లో పాల్గొని, అనుమానిత ప్రాంతాల్లో కూంబింగ్‌ను మరింత ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

