Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూనిఫాంలు త్వరితగతిన అందించాలి సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Follow Udayam on Google
Sircilla jilla news Sep 01, 2026 7:31 PM రాజన్న సిరిసిల్లGeneral
యూనిఫాంలు త్వరితగతిన అందించాలి సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ - Udayam
తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని శ్రీ రేణుక మాత మహిళాశక్తి టైలరింగ్ సెంటర్‌ను కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా ఉపాధి లభిస్తుందని తెలిపారు. మండలంలోని 43 పాఠశాలల్లో 3,560 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫాంలను 4 కేంద్రాల్లో 28 మంది మహిళలు కుట్టిస్తున్నారని, రూ.5.34 లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు.

Comments

G
Loading comments...