వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు యూనిక్ పోల్ నంబరింగ్ చేపట్టినట్లు జగిత్యాల సర్కిల్ ఎస్ఈ బి. సుదర్శన్ తెలిపారు. అసెట్ మ్యాపింగ్‌లో భాగంగా ఇప్పటివరకు 33 కేవీకి 44, 11 కేవీకి 320 విద్యుత్ స్తంభాలకు నంబరింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు.
పోల్ నంబర్ ఆధారంగా స్తంభం ఖచ్చితమైన లొకేషన్‌ను మ్యాపింగ్ ద్వారా గుర్తించి, విద్యుత్ సమస్యలపై సిబ్బందిని వెంటనే అక్కడికి పంపే అవకాశం ఉంటుందన్నారు..
Comments
Loading comments...

