Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూఎస్‌లో ఓపీటీ ఫీజు భారం

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 8:47 AM అంతర్జాతీయంGeneral
యూఎస్‌లో ఓపీటీ ఫీజు భారం - Udayam
అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులు ఉద్యోగాలు చేసుకునే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ నిమిత్తం భారీగా ఫీజులు వసూలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. విద్యార్థులను చేర్చుకునే విద్యా సంస్థలే ఒక్కో విద్యార్థికి 70 వేల డాలర్ల రుసుము చెల్లించాల్సి ఉంటుందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...