Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోహ్లిని వెనక్కి నెట్టిన అభిషేక్‌ శర్మ

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 4:07 PM జాతీయంక్రీడలు
కోహ్లిని వెనక్కి నెట్టిన అభిషేక్‌ శర్మ - Udayam
న్యూజిలాండ్‌తో మూడో టీ20లో 38 బంతుల్లో 113 పరుగులు చేసిన అభిషేక్‌ శర్మ.. పురుషుల టీ20 క్రికెట్‌లో తన 11వ సెంచరీతో విరాట్‌ కోహ్లి (10)ను అధిగమించాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇది అతడికి నాలుగో శతకం. ఈ మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది.

Comments

G
Loading comments...