Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

YSRకు నివాళులర్పించిన మంత్రి సీతక్క

Follow Udayam on Google
madhu Sep 02, 2026 1:44 PM ములుగుGeneral
YSRకు నివాళులర్పించిన మంత్రి సీతక్క - Udayam
YSR వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ములుగులో మంత్రి సీతక్క పూలమాలవేసి నివాళులర్పించారు. సీతక్క మాట్లాడుతూ... YSR భౌతికంగా దూరమైన వారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో నేటికి తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...