Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ అభ్యర్థుల డిమాండ్లకు వైసీపీ మద్దతు

Follow Udayam on Google
రేఖ దేవి Aug 06, 2026 6:07 PM కర్నూలుGeneral
డీఎస్సీ అభ్యర్థుల డిమాండ్లకు వైసీపీ మద్దతు - Udayam
కల్లూరు అర్బన్‌లోని చెన్నమ్మ సర్కిల్‌లో రిలే నిరాహార దీక్ష చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఎన్నికల హామీ మేరకు డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నియామకాలపై ఉన్న సందేహాలను ప్రభుత్వం వెంటనే నివృత్తి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...