Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలో వైసీపీకి షాక్

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 4:29 PM నంద్యాలGeneral
నంద్యాలలో వైసీపీకి షాక్ - Udayam
నంద్యాలలో వైసీపీకి చెందిన మాజీ సర్పంచ్ ఎల్లయ్యతో పాటు సుమారు 200 మంది నేతలు, కార్యకర్తలు గురువారం టీడీపీలో చేరారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకోగా, మంత్రి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.

Comments

G
Loading comments...