వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ అధినేత జగన్‌ను 'ప్రశ్న రావణ్' స్నేహితురాలు గగన కలవడం వెనుక రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించే కుట్ర ఉందని మంత్రి కందుల దుర్గేశ్ ఆరోపించారు. క్రైస్తవులను రెచ్చగొట్టేలా బాధ్యతలను వైసీపీ నేత అవినాష్‌కు అప్పగించారని మండిపడ్డారు.
ప్రశ్న రావణ్ సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడటం వెనుక రాజకీయ స్వార్థం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

