Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేత్త బళ్ల ఇంధన బిల్లుల దందా

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 11, 2026 12:55 PM పశ్చిమగోదావరి General
చేత్త బళ్ల ఇంధన బిల్లుల దందా - Udayam
పంచాయతీల్లో చెత్త బళ్ల పెట్రోల్, డీజిల్ ఖర్చుల పేరిట రూ.2.54 కోట్లకు పైగా నిధులు పక్కదారి పట్టినట్లు పంచాయతీరాజ్ శాఖ అంతర్గత ఆడిట్‌లో వెల్లడైంది. నిబంధనలకు విరుద్ధంగా లక్షల్లో బిల్లులు డ్రా చేయడంతో నిధుల దుర్వినియోగంపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ అక్రమాలపై జిల్లావ్యాప్తంగా 68 మంది పంచాయతీ కార్యదర్శులకు డీపీవో తాఖీదులు జారీ చేశారు. సరైన ఆధారాలు, బిల్లులు చూపించకపోతే సంబంధిత మొత్తం రికవరీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...