Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్ పర్యటన భద్రతపై వైసీపీ అసంతృప్తి

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 05, 2026 12:18 PM అనకాపల్లి General
జగన్ పర్యటన భద్రతపై వైసీపీ అసంతృప్తి - Udayam
మాజీ సీఎం వైఎస్ జగన్ దేవరపల్లి పర్యటనలో భద్రతా ఏర్పాట్లు తగినంతగా లేవంటూ వైసీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. భారీ సంఖ్యలో రైతులు, అభిమానులు హాజరైనా బందోబస్తు సరిపోలేదని పేర్కొన్నాయి. కేవలం ఒక ఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లతోనే భద్రత కల్పించారని, దీంతో జనసందోహం మధ్య జగన్ కాన్వాయ్ ముందుకు సాగడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని వైసీపీ నాయకులు ఆరోపించారు.

Comments

G
Loading comments...