Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు వైసీపీ డిమాండ్

Follow Udayam on Google
భరత్ తేజ Aug 08, 2026 5:22 PM బాపట్లGeneral
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు వైసీపీ డిమాండ్ - Udayam
బాపట్ల చీల్‌ రోడ్డు సెంటర్‌లో వైసీపీ రిలే నిరాహార దీక్ష 3వ రోజు కొనసాగింది. మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి పాల్గొన్నారు. డీఎస్సీ నియామకాల్లో అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని నినదించారు. వసతి, విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని కోరారు.

Comments

G
Loading comments...