Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోండా ఉమపై తీవ్ర విమర్శలు చేసిన వైఎస్సార్సీపీ

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 07, 2026 11:08 PM అమరావతిGeneral
బోండా ఉమపై తీవ్ర విమర్శలు చేసిన వైఎస్సార్సీపీ - Udayam
మెగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఎన్నికల హామీల అమలుపై వైఎస్సార్సీపీ నిర్వహించిన నిరసనల సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ అనుచితంగా ప్రవర్తించారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. మల్లాది విష్ణుపై కోడిగుడ్లు విసిరించారని, పోలీసులపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బోండా ఉమకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

Comments

G
Loading comments...