వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో 16 వేలకుపైగా ఉద్యోగాల భర్తీపై వైసీపీ విమర్శలు నిరాధారమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు. డీఎస్సీ నియామకాలు నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరిగాయని తెలిపారు.
అభ్యంతరాలుంటే ఆధారాలతో చర్చకు రావాలని మంత్రి నారా లోకేశ్ సవాల్ చేశారని గుర్తుచేశారు. చర్చకు రాకుండా వైసీపీ ఆందోళనలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు.
Comments
Loading comments...

