Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్ల బెలూన్లతో వైసీపీ రిలే దీక్షలు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 07, 2026 12:43 PM అనంతపురంGeneral
నల్ల బెలూన్లతో వైసీపీ రిలే దీక్షలు - Udayam
అనంతపురంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు, డీఎస్సీ అక్రమాలపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. దీక్షా శిబిరం వద్ద నల్ల బెలూన్లు ఎగురవేసి, మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...