Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ సంక్షేమ పథకాలు అభినందనీయం

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 5:09 PM అన్నమయ్యGeneral
వైఎస్సార్ సంక్షేమ పథకాలు అభినందనీయం - Udayam
ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడు క్రాస్‌ వద్ద వైఎస్సార్ 17వ వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల వైస్ ఎంపీపీ గౌరీ శంకర్ రాజు మరియు వైసీపీ రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్ కుమార్‌రెడ్డి అన్నారు, "వైఎస్సార్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలను ప్రవేశపెట్టడం అభినందనీయమని".

Comments

G
Loading comments...