Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయంలో ప్రత్యేక ఓటర్ల సవరణ శిబిరం

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 06, 2026 2:30 PM అమరావతిGeneral
సచివాలయంలో ప్రత్యేక ఓటర్ల సవరణ శిబిరం - Udayam
అమరావతి సచివాలయ ఉద్యోగుల కోసం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) శిబిరాన్ని సోమవారం జి.సాయి ప్రసాద్ ప్రారంభించనున్నారు. ఈ శిబిరం మూడు రోజుల పాటు కొనసాగుతుంది. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, చిరునామా మార్పులపై ఉద్యోగులకు అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో సీఈఓ వివేక్ యాదవ్ పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...