Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుష్కర నిధులు విడుదల

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 06, 2026 1:08 PM అమరావతిGeneral
పుష్కర నిధులు విడుదల - Udayam
గోదావరి పుష్కరాల కోసం నరసాపురం, పాలకొల్లు పురపాలక సంఘాలకు ప్రభుత్వం రూ.20 కోట్ల తొలి విడత నిధులు విడుదల చేసింది. వీటితో ఘాట్‌ల రహదారులు, డ్రైన్లు, సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా నరసాపురం, భీమవరం డిపోలకు 80 కొత్త ఈవీ బస్సులు కేటాయించాలని ఆర్టీసీ ప్రతిపాదించింది.

Comments

G
Loading comments...