వార్తలకు తిరిగి వెళ్లండి

YSR బాటలోనే ప్రజా సంక్షేమాన్ని కొనసాగిస్తామని మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణ దాస్ పేర్కొన్నారు.
బుధవారం దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదే బాటలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగారని, మున్ముందు కూడా ఆ విధంగానే అభివృద్ధి పథంలో నడిపిస్తారని అన్నారు.
Comments
Loading comments...

