వార్తలకు తిరిగి వెళ్లండి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నివాళులర్పించనున్నారు.
జలయజ్ఞంతో రైతన్నల బతుకులకు ఊపిరిలూదిన అపర భగీరథుడంటూ వైఎస్సార్‌సీపీ సామాజిక మాధ్యమాల్లో ఘన నివాళులు అర్పించారు.
Comments
Loading comments...

