Udayam Digital
Menu

DPIFF 2026లో ‘ధురంధర్‌’కు రెండు అవార్డులు

Anuroop Nov 20, 2026 9:17 PM జాతీయంవినోదం
DPIFF 2026లో ‘ధురంధర్‌’కు రెండు అవార్డులు - Udayam Digital
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) 2026 అవార్డుల్లో ‘ధురంధర్‌’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో నటనకు రణ్‌వీర్ సింగ్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ‘సయారా’ నటనకు అనీత్ పడ్డా ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్నారు. అంతర్జాతీయ విభాగంలో టేలర్ స్విఫ్ట్ ‘ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికయ్యారు.

Comments

G
Loading comments...