వార్తలకు తిరిగి వెళ్లండి
కర్నూలు జిల్లా నన్నూర్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటనకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
కూటమి ప్రభుత్వం, పోలీసులు అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గకుండా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ జగన్‌కు మద్దతు తెలిపారని వైఎస్సార్‌సీపీ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...

