Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోట్లాది ఓట్లు తొలగింపు అన్యాయం: జస్టిస్ ఉజ్జల్

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 9:31 PM జాతీయంGeneral
కోట్లాది ఓట్లు తొలగింపు అన్యాయం: జస్టిస్ ఉజ్జల్ - Udayam
ఓటు రాజ్యాంగపరమైన హక్కని, దానిని తొలగించడం ఆర్టికల్ 14, 326కు విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. గంపగుత్తగా కోట్లాది ఓట్లు తొలగించడం తీవ్ర అన్యాయమన్నారు. ఓటు హక్కు తీసివేయడమంటే శరీరం నుంచి ఆత్మను వేరు చేయడమేనని అభిప్రాయపడ్డారు. అక్రమంగా ఓట్లు తొలగించే ప్రక్రియను ఏ కోర్టులూ క్షమించబోవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...