వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రాజెక్టుకు కేంద్రం పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. రూ.96,862 కోట్లతో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది.
దాదాపు ఐదు వేల ఎకరాల్లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 9-12 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం లభిస్తుంది. దీనితో పారిశ్రామికంగా ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది.
Comments
Loading comments...

