వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో మూడు రోజుల పర్యటన ముగిసింది. పర్యటనలో భాగంగా ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
బుధవారం భూమయ్యగారి పల్లెలో ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గురువారం ఉదయం పులివెందుల నుంచి హెలికాప్టర్‌లో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.
Comments
Loading comments...

