వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది.
శనివారం కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

