Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో తొలి ప్రైవేట్ బంగారు గని

నవీన్ రెడ్డి Jun 25, 2026 1:45 PM అమరావతి 22 viewsabout 16 hours ago
ఏపీలో తొలి ప్రైవేట్ బంగారు గని - Udayam Digital
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రంగ బంగారు గని ఆంధ్రప్రదేశ్‌లో అధికారికంగా ప్రారంభమైంది. రూ.405 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక 'జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు' దేశీయ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్టు ద్వారా తొలి ఏడాదిలోనే 400 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏకంగా 2 టన్నులకు పెంచేలా నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

Comments

G
Loading comments...