Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో మోటార్ స్టార్టర్లు, కేబుళ్ల దొంగతనం

Follow Udayam on Google
శరణ్య శర్మ Jun 25, 2026 5:58 PM తిరుపతిGeneral
గ్రామాల్లో మోటార్ స్టార్టర్లు, కేబుళ్ల దొంగతనం - Udayam
బుచ్చినాయుడుకండ్రిగ మండలం ఆలత్తూరులో మోటార్ స్టార్టర్లు, కేబుళ్ల దొంగతనాలు పెరిగాయి. దీనివల్ల నీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ దొంగతనాల వల్ల రైతులు తీవ్ర నష్టపోతున్నారు. దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని, తమ పంటలను కాపాడాలని స్థానిక రైతులు పోలీసులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...