వార్తలకు తిరిగి వెళ్లండి
జూలై 1న హీరో కంపెనీలో సీఎం పర్యటన
వినయ్ కుమార్ Jun 25, 2026 12:34 PM అమరావతి 13 viewsabout 17 hours ago

జూలై 1న హీరో కంపెనీని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కంపెనీని సందర్శించి, రూ. 600 కోట్లతో ఏర్పాటు చేసిన విడిభాగాల విస్తరణ యూనిట్ ప్రారంభోత్సవం, సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు.
కంపెనీ ప్రతినిధులతో ఏర్పాట్లపై చర్చించిన ఎమ్మెల్యే, కార్యక్రమం విజయవంతం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివరామ సుబ్బయ్య కూడా పాల్గొన్నారు.
Comments
Loading comments...