Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకన్నకు వెండి కిరీటం కానుక

Follow Udayam on Google
రూప దేవి Jun 25, 2026 10:23 PM శ్రీకాకుళంGeneral
వెంకన్నకు వెండి కిరీటం కానుక - Udayam
ఆమదాలవలస శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సినీ నటుడు శరత్ బాబు సోదరుడు మధు దీక్షితులు, శైలజ దంపతులు వెండి కిరీటాన్ని కానుకగా సమర్పించారు. సుమారు రూ.1.5 లక్షల విలువైన ఈ కిరీటాన్ని ఆలయ అర్చకుడు చైతన్య, అధికారి సంతోష్‌కు వారు అందజేశారు. స్వామివారికి కిరీటాన్ని బహూకరించాలనే తమ సంకల్పం మేరకు ఈ కానుకను సమర్పించినట్లు ఈ సందర్భంగా మధు దీక్షితులు దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...