వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్షసాధింపులకు వాడుకునే స్థాయికి చంద్రబాబు ప్రభుత్వం దిగజారిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్‌పై ఆయన తీవ్రంగా స్పందించారు.ఎల్లో మీడియాలో రాయించిందే కేసుగా మార్చే కొత్త చట్టవ్యవస్థ నడుస్తోందని ఆరోపించారు.
Comments
Loading comments...

