Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూట్యూబ్‌ మానిటైజేషన్‌ నిబంధనలు కఠినం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 11, 2026 1:52 PM ఆల్ ఇండియా బిజినెస్
యూట్యూబ్‌ మానిటైజేషన్‌ నిబంధనలు కఠినం - Udayam
కొత్త క్రియేటర్లకు యూట్యూబ్‌ పార్ట్‌నర్‌ ప్రోగ్రామ్‌ (YPP)లో చేరేందుకు అవసరమైన ప్రమాణాలను యూట్యూబ్‌ పెంచింది. 2027 ఫిబ్రవరి 1 నుంచి 1,000 సబ్‌స్క్రైబర్లతో పాటు 8,000 క్వాలిఫైడ్‌ వాచ్‌ అవర్స్‌ లేదా 90 రోజుల్లో 2 కోట్ల షార్ట్స్‌ వ్యూస్‌ అవసరం. ప్రస్తుతం ఉన్న 4,000 వాచ్‌ అవర్స్‌, 1 కోటి షార్ట్స్‌ వ్యూస్‌ ప్రమాణాలతో పోలిస్తే ఇవి రెట్టింపు.

Comments

G
Loading comments...