Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో బాధపడుతున్న ఆదాముకు గ్రామస్థుల అండ

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 12, 2026 6:59 PM ప్రకాశం General
అనారోగ్యంతో బాధపడుతున్న ఆదాముకు గ్రామస్థుల అండ - Udayam
పుల్లలచెరువు మండలం నరజాముల ఎస్సీ పాలెంకు చెందిన కాటిపల్లి ఆదాముకు గ్రామ పెద్దలు, యువత రూ.60 వేల ఆర్థిక సాయం అందించారు. ఆదాము గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్య చికిత్సకు అధిక ఖర్చులు అవుతున్నాయి. పరిస్థితిని గమనించిన గ్రామ పెద్దలు, యువత విరాళాలు సేకరించి సాయం అందించారు. ఆపదలో ఉన్న ఆదాముకు అండగా నిలిచారు.

Comments

G
Loading comments...