వార్తలకు తిరిగి వెళ్లండి

ఫేక్ ట్రేడింగ్ యాప్‌ల మోసానికి బలైన ఎర్రగడ్డకు చెందిన ఓ వైద్యుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులోపడి రూ.14.61 కోట్లు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ సైబర్ క్రైమ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద మోసంగా నమోదైందని, విద్యావంతులే లక్ష్యంగా చదువురాని యువకులు ఈ నేరాలకు పాల్పడుతున్నారని అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

