వార్తలకు తిరిగి వెళ్లండి

ముద్దనూరు మండలం కొలవలికి చెందిన నారుకట్ల రాజ (24) ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. తన మేనత్త కూతురిని ప్రేమించిన రాజకు అప్పటికే పెళ్లి కావడంతో వారు ఒప్పుకోలేదు.
దీంతో సెప్టెంబరు 1న పురుగుల మందు తాగిన రాజ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ముద్దనూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

