Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో యువకుడి ఆత్మహత్య

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 12:15 PM సిద్దిపేటGeneral
సిద్దిపేటలో యువకుడి ఆత్మహత్య - Udayam
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పోతారం(ఎస్‌)కు చెందిన పిల్లి రాకేష్‌ (25) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న రాకేష్‌ కుటుంబానికి అండగా ఉండేవాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడవుతాయని తెలిపారు.

Comments

G
Loading comments...