వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పా అపార్ట్మెంట్‌లో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాడిపత్రికి చెందిన నవీన్ కుమార్ తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. నవీన్ కుమార్ పద్మావతి నగర్‌లో గోదావరి కేఫ్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

