Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఐటీ సీటు రాక యువకుడి బలవన్మరణం

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 12:29 PM నల్గొండGeneral
ఐఐటీ సీటు రాక యువకుడి బలవన్మరణం - Udayam
దేవరకొండ మండలం కట్టకొమ్ముతండాలో నేనావత్‌ కార్తీక్‌(21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. ఐఐటీలో సీటు రాకపోవడంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు వారు పేర్కొన్నారు. కార్తీక్‌ తల్లిదండ్రులు కూరగాయల విక్రయం, హమాలీ పనులు చేస్తూ జీవిస్తున్నారని స్థానికులు తెలిపారు. కుటుంబం నిరుపేదదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...