వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహిత తన ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపానికి గురై గడ్డిమందు తాగిన బొండపల్లి కుమార్ (27) కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో సోమవారం మృతి చెందారని సీఐ పి. విశ్వం తెలిపారు.
పోలవరం మండలం పాత పట్టిసీమకు చెందిన కుమార్ భీమవరంలో పనిచేస్తుండగా ఓ వివాహితను ప్రేమించారు. తనకు ఇద్దరు పిల్లలున్నారని ఆమె ప్రేమను తిరస్కరించడంతో కొవ్వూరులో గడ్డిమందు తాగినట్లు సీఐ పి. విశ్వం తెలిపారు.
Comments
Loading comments...

