Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

Follow Udayam on Google
Ravi Shukla May 15, 2026 2:11 PM హైదరాబాద్General
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య - Udayam
అక్క పెళ్లి కోసం చేసిన అప్పును ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన శరత్ కుమార్ (23) అనే ఎంబీఏ విద్యార్థి హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేట్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి మద్యానికి బానిసై ఏ పని చేయకపోవడంతో తల్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. తల్లి పడుతున్న కష్టాన్ని, అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక శరత్ కుమార్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...