Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువకుడి బలవన్మరణం

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 6:22 AM విజయనగరంGeneral
యువకుడి బలవన్మరణం - Udayam
బొబ్బిలి మండలం పారాదికి చెందిన శేఖర్‌(22) గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండు నెలల క్రితం పరిచయమైన యువతి తనతో ఛాటింగ్‌ చేయడం మానేయడంతో మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం బంధువులు ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా శేఖర్‌ మృతిచెంది కనిపించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...