Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువకుడి ఆత్మహత్య

Follow Udayam on Google
రేఖ దేవి Aug 05, 2026 10:11 AM ఖమ్మంGeneral
యువకుడి ఆత్మహత్య - Udayam
ముదిగొండ మండలంలో బొజ్జ వేణు(20) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. ఎలుకల మందు తాగిన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, కొత్త బైక్‌ కొనివ్వలేదన్న మనస్తాపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...