Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత రాజకీయాల్లోకి రావాలి: మోదీ

Follow Udayam on Google
Udayam Desk Aug 20, 2026 10:25 PM జాతీయంGeneral
యువత రాజకీయాల్లోకి రావాలి: మోదీ - Udayam
యువత క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లు తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తెలిపారు. కేంద్ర మంత్రులు విశ్వవిద్యాలయాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడాలని, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారాలు కనుగొనాలని మోదీ సూచించారు. నేటి తరం నవభారత నిర్మాణకర్తలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...