Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాజకీయాల్లోకి యువత రావాలి: లోకేశ్

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 24, 2026 2:07 PM అమరావతిGeneral
రాజకీయాల్లోకి యువత రావాలి: లోకేశ్ - Udayam
విద్యావంతులు కేవలం ఐఏఎస్ లాంటి ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకీ రావాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. సమాజంలో కోరుకునే మార్పు రాజకీయాల ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి శ్రమిస్తేనే లక్ష్యాలను సాధించగలమని లోకేశ్ అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...