Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత షార్ట్‌కట్‌లను వీడాలి: మోదీ

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 12, 2026 3:12 PM ఆల్ ఇండియా జాతీయ
యువత షార్ట్‌కట్‌లను వీడాలి: మోదీ - Udayam
రీల్స్, సోషల్ మీడియా ప్రభావం మధ్య యువత షార్ట్‌కట్‌లను వీడి, తమకు నచ్చిన ప్రముఖుల జీవిత చరిత్రలను చదవాలని ప్రధాని మోదీ సూచించారు. అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మాణానికి అంకితభావంతో పనిచేసే యువత అవసరమన్నారు. ప్రధాని మోదీ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఆత్మకథ ‘ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్’ను విడుదల చేశారు.

Comments

G
Loading comments...