Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయాలను శాసించేది యువతే

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 08, 2026 9:00 PM హన్మకొండ General
రాజకీయాలను శాసించేది యువతే - Udayam
జెన్‌జీ యువత తలుచుకుంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. శనివారం హనుమకొండలో నిర్వహించిన ‘యూత్ మీటప్’లో విద్యార్థులు, యువత పాల్గొన్నారు. బీసీల రాజ్యాధికారం కోసం కృషి చేస్తున్నానని మల్లన్న తెలిపారు. తెలంగాణ రాజ్యాధికారం పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు ఉచిత విద్య, వైద్యం అందించడమే లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...