Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోసగాడు కామేష్‌ పై పీడీ యాక్ట్

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 9:26 PM హైదరాబాద్General
మోసగాడు కామేష్‌ పై పీడీ యాక్ట్ - Udayam
మ్యాట్రిమోని సైట్ల ద్వారా ఎన్‌ఆర్‌ఐగా పరిచయమై, పెళ్లి పేరుతో ఐటీ యువతులను మోసగించిన వెంకట కామేష్‌పై సైబరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. బాధితుల నుంచి కోట్లలో డబ్బు కాజేయడమే కాకుండా, ఆ మొత్తాన్ని ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు వినియోగించిన నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...