Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌లో యువతకు సముచిత స్థానం

Follow Udayam on Google
రేఖ దేవి Jul 18, 2026 6:24 AM విజయవాడGeneral
కాంగ్రెస్‌లో యువతకు సముచిత స్థానం - Udayam
దేశంలో ప్రజాస్వామ్య బలోపేతానికి యువ నాయకత్వం అవసరమని కాంగ్రెస్‌ మీడియా ప్యానలిస్ట్ సరళ్‌ పటేల్‌ అన్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా ప్రతిభ ఆధారంగా యువతకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రరత్న భవన్‌లో 'నేషనల్‌ టాలెంట్‌ హంట్‌' గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. మీడియా, సోషల్ మీడియా విభాగాల్లో అభ్యర్థులను మూడంచెల్లో ఎంపిక చేస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...