Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టపగలు మహిళపై అమానుష దాడి

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 18, 2026 7:32 AM కృష్ణా జిల్లాGeneral
పట్టపగలు మహిళపై అమానుష దాడి - Udayam
నగరంలో ఒకే వ్యక్తి ఇద్దరు భార్యల మధ్య తలెత్తిన విభేదాలు నడిరోడ్డుపై అమానుష దాడికి దారితీశాయి. భర్త శ్రీనుతో కలిసి వస్తున్న రెండో భార్య మీనాక్షిని మొదటి భార్య అంజలి, ఆమె బంధువులు వాసవీ భవన్ వద్ద అడ్డగించి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో గాయపడిన మీనాక్షిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...